- Special FeaturesFoundation Year500 years oldSthala TreeTirumala VinjamuriTheerthamSripuramRathamArchitectureSouth IndianOther Speciality
- Sthala Puran
శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని తలపించేలా తెలంగాణా రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామంలో గోదా సమేత రంగనాథ స్వామి కొలువు తీరిన అత్యంత పురాతన అలయమే శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయం. (Sripuram Ranganayaka Temple). ఈ ఆలయాన్ని సుమారు 500 ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టారు. శ్రీపురం అనే గ్రామానికీ చెందిన వింజమూరి వంశానికి చెందిన నాలుగో నరసింహ చార్యులు అనే అనే రంగనాధ స్వామి భక్తుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్మించుకుని అక్కడి నుండి స్వామివారి విగ్రహాన్ని తలపై ఎత్తుకుని కాలినడకన శ్రీపురం చేరుకుని ప్రతిష్ట చేసారని చరిత్ర కారులు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీపురం గ్రామంలో ఉన్న ఈ ఆలయం జిల్లాలోనే అత్యంత పురాతన వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా నిలుస్తోంది. అత్యంత మహిమ కలిగిన శ్రీపురం రంగనాథ స్వామి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకుకోవం సకల పుణ్యాలను కలిగిస్తుంది అని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా జేష్ఠ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకి వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని సేవిస్తుంటారు.
- Architecture
- Alankar of Deity
- Prayers and BenefitsSpecial Vratas and PrayersOfferings to DeityStotras and Mantras
- Festivals
- Sodasha Upcharas
- PrasadhasYes
- Social ActivitiesAnnadhanMarriageEar BoringHead ShaveDanaasEducation FacilitiesSocial DrivesOther Activities
- Arjita SevaYes
- Tags