- Special FeaturesFoundation Year800 years backSthala TreeTheerthamRathamArchitectureOther SpecialitySreemaan Vyasaraya prathistitha anjaneya
- Sthala Puran
విజయనగరసామ్రజ్యం శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి దేవలయం.శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తున్న సమయంలో రాయులవారిజాతకం లో కుహు యేగం ప్రారంభం అవుతుంది.. ఆసమయంలో కుహ దశ దోషనివారణకు జ్యోతిష్యుల సలహమెరకు రెండు సంవత్సరాలకాలం రాజ్యం ను రాయులువారు పరిపాలించకూడదు.కాబట్టి ఈ రాజ్యం ను మధ్వాచార్యుల 12వపీఠాధిపతిఅయిన శ్రీమాన్ వ్వాసరాయులకు అప్పగించడం జరిగింది..ఆసమయంలో హిందూ ధర్మ ప్రచారం చేయాలని వ్వాసరాయులు ఆముడుదూరంనకు ఒక ఆంజనేయ. అనే సంకల్పం తో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో సుమారు732 ఆంజనేయ స్వామి ఆలయాలను ప్రతిష్టించారు..మొట్టమొదటిది. హంపీ పట్టణంలో యేగాంజనేయ స్వామి తో, మొదలు పెట్టి రాజ్యం అంతటత ప్రతిష్టించారు..అందులో ఒకటిదే పాలసముద్రం లో వెలసిన శ్రీఅభయాంజనేస్వామి..
- Architecture
- Alankar of Deity
- Prayers and BenefitsSpecial Vratas and PrayersOfferings to DeityStotras and Mantras
- Festivals
- Sodasha Upcharas
- Prasadhas
- Social ActivitiesAnnadhanMarriageEar BoringHead ShaveDanaasEducation FacilitiesSocial DrivesOther Activities
- Arjita Seva
- Tags