- Special FeaturesFoundation YearSthala TreeTheerthamRathamArchitectureOther Speciality
- Sthala Puran
ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా (గతంలో గుంటూరు జిల్లా), బెల్లంకొండ మండలం, చంద్రాజుపాలెం గ్రామంలో శ్రీ మహిమ ఆలేఖ మందిరము చాలా పురాతనమైన, మహత్యం గల దేవాలయం. ఇక్కడ ప్రత్యేకత గర్భగుడిలో ఉన్నఅఖండజ్యోతి దీపారాజనే దేవునిగా భావిస్తారు. జీవ హింసా చేయరు.
అక్కడి ప్రజాలు మరియు ఆలయ సంబంధిత వ్యక్తులు చెప్పిన దాని ప్రకారం ఎన్నో ఏళ్ల క్రితం
శ్రీ అలేఖ్ జింఖరుషి అన్నే సిద్దుడు (స్వామి) ఒరిస్సా, మహిమగధే డొంకనాల నుండి దీపమే ధైవం అని, జీవ హింసా చేయరాదు అనే సాధు మార్గాని ప్రచారం చేసుకుంటూ వాచరంటా, ఇతను శ్రీ అలేఖ్ (ఓలేఖ్) మహిమ స్వామి – 64 సిద్దులలో ఒకరు. ఇతనీకి శావాలమ్మ శిశురాలు, ఆమెకు పూర్ణచంరస్వామి శిష్యుడు. శ్రీ అలేఖ్ పూర్ణ చంద్ర స్వామి వారు చంద్రాజుపాలెం గ్రామంలో శ్రీ మహిమ అలేఖ్ మందిరని నిర్మించారు.
శ్రీ అలేఖ్ పూర్ణ చంద్ర స్వామి వారు సూర్యరోదయం కన్న ముంధే చన్నీటి స్నానం ఆచరించి, సాష్టాంగ నమస్కారం, అఖండజ్యోతి దీపారాజన చేయ్యడం, ప్రతి నెల చతుర్దశినాడు అమృతభాండం అనే ప్రసాదం పంచడం, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో యజ్ఞం జరపడం ద్వార భక్తులందరినీ ఆయురారోగ్యవంతులుగా చేసి ఆనందపరిచారు. పిల్లలు లేనివారు యజ్ఞ ఫలం తినటం ద్వార వారికి పిల్లలు కలుగును, ఆనారోగ్యంతో బాధపడే వారు యజ్ఞంలో పాల్గొనచో వారికి సంపూర్ణ ఆరోగ్యముగా కలుగును. జీవ హింసా చేయరాదు అని కోరే వారు. వీరి కాలంలో మహిమ ధర్మం ప్రచురాయని సంతరించుకుంది.
మహిమ సిద్ధ గురు స్వాములు దేశ సంచారం చేస్తూ మహిమ ధర్మం సంస్కృతిని గురించి తెలుపుతూ ఉంటారు. వీరూ జీవ హింసా చేయరు, వివాహము ఉండదు. పాదరక్షలు
లేకుండ ఇంటింటికి ఒక పూట మాత్రమే భిక్ష చేస్తూ. తిన్న ఇంట్లో నిద్ర చేయరు. సూర్య అస్తమయం అయిన పిదప మంచినీరు కూడా ముట్టరు. ఈ విధమైన ఆధ్యాత్మిక సాధు మార్గం ప్రపంచంలో ఎక్కడ ఉండదు.
శ్రీ అలేఖ్ పూర్ణచంద్ర స్వామి వారు 03-03-1966 లో సజీవ సమాధి అయ్యారు. ఆ స్వామివారిని భక్తితో వేడుకుంటే ఎటువంటి కోరికలైనా తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్ముతారు.
- Architecture
- Alankar of Deity
Lamp - Deepam Only
- Prayers and BenefitsSpecial Vratas and Prayers
సూర్యరోదయం కన్న ముంధే చన్నీటి స్నానం ఆచరించి, సాష్టాంగ నమస్కారం, అఖండజ్యోతి దీపారాజన చేయ్యడం, ప్రతి నెల చతుర్దశినాడు అమృతభాండం అనే ప్రసాదం పంచడం, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో యజ్ఞం జరపడం ద్వార భక్తులందరినీ ఆయురారోగ్యవంతులుగా చేసి ఆనందపరిచారు. పిల్లలు లేనివారు యజ్ఞ ఫలం తినటం ద్వార వారికి పిల్లలు కలుగును, ఆనారోగ్యంతో బాధపడే వారు యజ్ఞంలో పాల్గొనచో వారికి సంపూర్ణ ఆరోగ్యముగా కలుగును.
Offerings to DeityGhee Deepam (Lighting of Lamp)
Stotras and Mantras
- Festivals
- Sodasha Upcharas
- PrasadhasEvery month Chaturdashi day - Amrutha Bandagam means - Mixture of All dry fruits, and available fruits with Jaggery.
- Social ActivitiesAnnadhanMarriageEar BoringHead ShaveDanaasEducation FacilitiesSocial DrivesOther Activities
- Arjita SevaLighting of lamp before sunrise and sunset.
- Tags